← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వేంద్రియ గుణాభాసం sarvēṃdriya guṇābhāsaṃ

Original — తెలుగు
  1. “సర్వేంద్రియ గుణైః అభాసో యస్యతత్ సర్వేంద్రియగుణా భాసం - ఇంద్రియగుణాః ఇంద్రియ వృత్తయః - ఇంద్రియ వృత్తిభిరపి విషయాన్ జ్ఞాతుం సమర్థః ఇత్యర్థః, స్వభావతః సర్వేంద్రియ వివర్జితోపి” (శ్రీమాన్ రామానుజః)

(స్వతః ఇంద్రియములు లేనివాడైనను ఇంద్రియ వృత్తులచేత ఇంద్రియములను తెలుసుకొనుటకు సమర్థుడైనవాడు; గుణములు అనగా వృత్తులు).

  1. “సర్వేంద్రియాణి గుణాంశ్చ ఆభాసయతి ఇతి సర్వేంద్రియ గుణాభాసం” (శ్రీ ఆనందతీర్థః)

(సర్వేంద్రియములను, గుణములను ప్రకాశింప చేయునది).

  1. “సర్వాణి చ ఇంద్రియాణి శ్రోత్రాదీని అంతఃకరణపర్యతాని సర్వేంద్రియ గ్రహణేన గృహ్యంతే అంతఃకరణ బహిఃకరణోపాధి భూతైః సర్వేంద్రియ గుణైః సంకల్పా ద్యవసాయ శ్రవణాది భిర్యుక్త వదవ భాసతే ఇతి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియైర్వృ పృతమివ తత్ జ్ఞేయ మిత్యర్థః, న కరణ వ్యాపారైః వ్యావృతం, సర్వేంద్రియ వివర్జితత్వాత్ -”

(సర్వేంద్రియములు అనగా శ్రోత్రము మొదలగునవి, అంతఃకరణము వరకు గలవి. అంతఃకరణమునకు బహిఃకరణములకు, అంతరింద్రియమైన మనస్సు మొదలగువాటికి, బహికరణములనగా శ్రోత్రము మొదలగువాటికి ఉపాధియైన శ్రవణము మొదలగు వాటిచేత వ్యాపృతమైనవాడు).

Transliteration
  1. “sarvēṃdriya guṇaiḥ abhāsō yasyatat sarvēṃdriyaguṇā bhāsaṃ - iṃdriyaguṇāḥ iṃdriya vṛttayaḥ - iṃdriya vṛttibhirapi viṣayān jñātuṃ samarthaḥ ityarthaḥ, svabhāvataḥ sarvēṃdriya vivarjitōpi” (śrīmān rāmānujaḥ)

(svataḥ iṃdriyamulu lēnivāḍainanu iṃdriya vṛttulacēta iṃdriyamulanu telusukonuṭaku samarthuḍainavāḍu; guṇamulu anagā vṛttulu).

  1. “sarvēṃdriyāṇi guṇāṃśca ābhāsayati iti sarvēṃdriya guṇābhāsaṃ” (śrī ānaṃdatīrthaḥ)

(sarvēṃdriyamulanu, guṇamulanu prakāśiṃpa cēyunadi).

  1. “sarvāṇi ca iṃdriyāṇi śrōtrādīni aṃtaḥkaraṇaparyatāni sarvēṃdriya grahaṇēna gṛhyaṃtē aṃtaḥkaraṇa bahiḥkaraṇōpādhi bhūtaiḥ sarvēṃdriya guṇaiḥ saṃkalpā dyavasāya śravaṇādi bhiryukta vadava bhāsatē iti sarvēṃdriya guṇābhāsaṃ sarvēṃdriyairvṛ pṛtamiva tat jñēya mityarthaḥ, na karaṇa vyāpāraiḥ vyāvṛtaṃ, sarvēṃdriya vivarjitatvāt -”

(sarvēṃdriyamulu anagā śrōtramu modalagunavi, aṃtaḥkaraṇamu varaku galavi. aṃtaḥkaraṇamunaku bahiḥkaraṇamulaku, aṃtariṃdriyamaina manassu modalaguvāṭiki, bahikaraṇamulanagā śrōtramu modalaguvāṭiki upādhiyaina śravaṇamu modalagu vāṭicēta vyāpṛtamainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.