← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వేంగితజ్ఞః sarvēṃgitajñaḥ

Original — తెలుగు

సర్వేషాం ఇంగితం అంతర్గతం భావం జానాతీతి తజ్ఞః -

(అందఱి మనసులోనుండు భావమును తెలిసినవాడు. ఇంగితమనగా మనసులో నుండు భావము)

Transliteration

sarvēṣāṃ iṃgitaṃ aṃtargataṃ bhāvaṃ jānātīti tajñaḥ -

(aṃdaṟi manasulōnuṃḍu bhāvamunu telisinavāḍu. iṃgitamanagā manasulō nuṃḍu bhāvamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.