← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వేశ్వరేశ్వరః sarvēśvarēśvaraḥ

Original — తెలుగు
  1. సర్వేశ్వరాణాం బ్రహ్మరుద్రాదీనాం ఈశ్వరః కృష్ణః -

(ఈశ్వరులందఱికి, బ్రహ్మ, శివుడు మొదలగువారందఱికి ఈశ్వరుడు - కృష్ణుడు, ప్రభువైనవాడు)

  1. సర్వోత్కృష్టేభ్యః ఉత్కృష్టః పురుషోత్తమః

(ఉత్కృష్టమైనవారందఱికంటె ఉత్కృష్టమైనవాడు).

Transliteration
  1. sarvēśvarāṇāṃ brahmarudrādīnāṃ īśvaraḥ kṛṣṇaḥ -

(īśvarulaṃdaṟiki, brahma, śivuḍu modalaguvāraṃdaṟiki īśvaruḍu - kṛṣṇuḍu, prabhuvainavāḍu)

  1. sarvōtkṛṣṭēbhyaḥ utkṛṣṭaḥ puruṣōttamaḥ

(utkṛṣṭamainavāraṃdaṟikaṃṭe utkṛṣṭamainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.