← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వోపగతుడు sarvōpagatuḍu

Original — తెలుగు
  1. అంతటను, అన్నింటిలోనున్నవాడు -

  2. “క. ఇందుగలడందులేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు విదకి చూచిన

నందందే గలడు దానవాగ్రణి వింటే” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 8 - 275)

Transliteration
  1. aṃtaṭanu, anniṃṭilōnunnavāḍu -

  2. “ka. iṃdugalaḍaṃdulēḍani

saṃdēhamu valadu cakri sarvōpagatuṃ

ḍeṃdeṃdu vidaki cūcina

naṃdaṃdē galaḍu dānavāgraṇi viṃṭē” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 8 - 275)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.