← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షష్టం ṣaṣṭaṃ

Original — తెలుగు

“సర్వత్ర పంచభూతాని షష్టం కిం చిన్న విద్యతే |

పాతాళే భూతలే వాపి రతిమేతు క్వధీర ధీః ||“.

(పాతాళమునగాని, భూలోకమునగాని ఎచట వెతకినను ఎల్లెడల భూమి, జలము మొదలగు పంచభూతములే కానవచ్చునుగాని ఆరవ వస్తువు లేదు - అట్టిచో - ప్రజ్ఞావంతుడు వానియడల ఆసక్తియేల కలిగి యుండవలయును? -

Transliteration

“sarvatra paṃcabhūtāni ṣaṣṭaṃ kiṃ cinna vidyatē |

pātāḷē bhūtalē vāpi ratimētu kvadhīra dhīḥ ||“.

(pātāḷamunagāni, bhūlōkamunagāni ecaṭa vetakinanu elleḍala bhūmi, jalamu modalagu paṃcabhūtamulē kānavaccunugāni ārava vastuvu lēdu - aṭṭicō - prajñāvaṃtuḍu vāniyaḍala āsaktiyēla kaligi yuṃḍavalayunu? -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.