← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షష్టీ ṣaṣṭī

Original — తెలుగు
  1. “శ్లో ||. షష్టాంశా ప్రకృతేర్యాచ సాచ షష్టీ ప్రకీర్తితా |

బాలకానాం అధిష్టాత్రీ విష్ణు మాయా చ జాలదా |

మాతృకా సుచ విఖ్యాతా దేవసేనాభిధా చ యా |

ప్రాణాధిక ప్రియా సాధ్వీ స్కంద భార్యాచ సువ్రతా |

ఆయుః ప్రదాచ బాలానాం ధాత్రీ రక్షణకారిణీ |

సతతం శిశుపార్శ్వస్థా యోగేన సిద్ధి యోగినీ ||“. (దేవీ భాగవతం)

(ప్రకృతియొక్క ఆరవ అంశ - పంచభూతములు అయిదు అంశలు - అందుచేత షష్టీ యని పేరుపొందినది. బాలుర యందు అధిష్టించి యుండునది, విష్ణుమాయ - మాతృకలలో దేవసేనా యని పేరు పొందినది, స్కందుని భార్య, సాధ్వి, ప్రాణముకంటె హెచ్చుగా ప్రియమైనది, బాలులకు ఆయుర్దాయమునిచ్చునది, భూమిని రక్షించునది; ఎల్లపుడు బాలుర దగ్గర యోగబలమున నుండునది, సిద్ధయోగిని).

  1. ప్రకృతేః మూలప్రకృతేః షష్టాంశత్వాత్ షష్టీపదవాచ్యత్వం.

(ఈ ప్రకృతియొక్క - మూలప్రకృతియొక్క షష్టాంశ యగుటవలన షష్టీ యని చెప్పబడుచున్నది).

Transliteration
  1. “ślō ||. ṣaṣṭāṃśā prakṛtēryāca sāca ṣaṣṭī prakīrtitā |

bālakānāṃ adhiṣṭātrī viṣṇu māyā ca jāladā |

mātṛkā suca vikhyātā dēvasēnābhidhā ca yā |

prāṇādhika priyā sādhvī skaṃda bhāryāca suvratā |

āyuḥ pradāca bālānāṃ dhātrī rakṣaṇakāriṇī |

satataṃ śiśupārśvasthā yōgēna siddhi yōginī ||“. (dēvī bhāgavataṃ)

(prakṛtiyokka ārava aṃśa - paṃcabhūtamulu ayidu aṃśalu - aṃducēta ṣaṣṭī yani pērupoṃdinadi. bālura yaṃdu adhiṣṭiṃci yuṃḍunadi, viṣṇumāya - mātṛkalalō dēvasēnā yani pēru poṃdinadi, skaṃduni bhārya, sādhvi, prāṇamukaṃṭe heccugā priyamainadi, bālulaku āyurdāyamuniccunadi, bhūmini rakṣiṃcunadi; ellapuḍu bālura daggara yōgabalamuna nuṃḍunadi, siddhayōgini).

  1. prakṛtēḥ mūlaprakṛtēḥ ṣaṣṭāṃśatvāt ṣaṣṭīpadavācyatvaṃ.

(ī prakṛtiyokka - mūlaprakṛtiyokka ṣaṣṭāṃśa yaguṭavalana ṣaṣṭī yani ceppabaḍucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.