“తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కర్యాకార్య వ్యవస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మహర్హసి“. (శ్రీమద్భగవద్గీత - 16 - 24)
“అతః తవ కింకర్తవ్యంకించ న కర్తవ్యం ఇతి ఇతివ్యవస్థాయాం శాస్త్రమేవ ప్రమాణమస్తి. ఇదం జ్ఞాత్వా త్వయా శాస్త్ర విధమను సృత్యైవ కర్మ కర్తవ్యం”. (చూడుము - శాస్త్రము)
(ఏది చేయవలసినది, ఏది చేయకూడనిది (ఏది చేయకూడదు) అని సందేహము వచ్చిన అవస్థలో శాస్త్రమే ప్రమాణము. ఇది తెలుసుకొని శాస్త్ర విధి ప్రకారము కర్మ చేయవలయును).
“tasmāt śāstraṃ pramāṇaṃtē karyākārya vyavasthitau |
jñātvā śāstra vidhānōktaṃ karma kartu maharhasi”. (śrīmadbhagavadgīta - 16 - 24)
“ataḥ tava kiṃkartavyaṃkiṃca na kartavyaṃ iti itivyavasthāyāṃ śāstramēva pramāṇamasti. idaṃ jñātvā tvayā śāstra vidhamanu sṛtyaiva karma kartavyaṃ”. (cūḍumu - śāstramu)
(ēdi cēyavalasinadi, ēdi cēyakūḍanidi (ēdi cēyakūḍadu) ani saṃdēhamu vaccina avasthalō śāstramē pramāṇamu. idi telusukoni śāstra vidhi prakāramu karma cēyavalayunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.