సకల శాస్త్రాణాం అధ్యయనం, పఠనం వా అర్థావధారణం చా, తదనుష్ఠానాం, కరోమి ఇతి ధృఢతరః సంస్కారః శాస్త్ర వాసనా ఇత్యుచ్యతే.
(శాస్త్రమును చదువుట, దాని యర్థమును విచారము చేయుట, శాస్త్రానుష్ఠానమందు సాకల్యముగ ప్రజ్ఞ సంపాదించి ప్రవీణుడా నుండగోరుట యను ధృఢతరమైన సంస్కారము).
sakala śāstrāṇāṃ adhyayanaṃ, paṭhanaṃ vā arthāvadhāraṇaṃ cā, tadanuṣṭhānāṃ, karōmi iti dhṛḍhataraḥ saṃskāraḥ śāstra vāsanā ityucyatē.
(śāstramunu caduvuṭa, dāni yarthamunu vicāramu cēyuṭa, śāstrānuṣṭhānamaṃdu sākalyamuga prajña saṃpādiṃci pravīṇuḍā nuṃḍagōruṭa yanu dhṛḍhataramaina saṃskāramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.