← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శాస్త్ర విరోధః śāstra virōdhaḥ

Original — తెలుగు

చోదయంతి చ శాస్త్రాణి మోక్షస్య సర్వవిధోపకారకతయా ఆత్మ తత్వజ్ఞానం - అతః తద భావే శాస్త్రవిరోధః స్యాత్ -

(బ్రహ్మజ్ఞానము మోక్షమునకు అన్ని విధముల ఉపకారిగా నుండునని శాస్త్రములు చెప్పుచున్నవి. అట్లు కనియడల శాస్త్రమునకు విరోధము కలుగును.

Transliteration

cōdayaṃti ca śāstrāṇi mōkṣasya sarvavidhōpakārakatayā ātma tatvajñānaṃ - ataḥ tada bhāvē śāstravirōdhaḥ syāt -

(brahmajñānamu mōkṣamunaku anni vidhamula upakārigā nuṃḍunani śāstramulu ceppucunnavi. aṭlu kaniyaḍala śāstramunaku virōdhamu kalugunu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.