సత్తా మూడు విధములుగా నున్నది - వ్యావహారికసత్తా, ప్రాతిభాసిక సత్తా, పరమార్థికసత్తా. జగత్తు ఆత్మ సాక్షాత్కారము లభించి మోక్షం లభించేవరకు ఉండును, కనుక సమస్త వ్యవహారములోను ఉన్నది వ్యవహారికసత్తా. కేవలం కనబదేటందుకు. కనబడినంతసేపు ఉండునది ప్రాతిభాసికసత్తా - పదార్థములలో కలది; ఏనాడూ ఏ కారణమువలనను నశించనిది పారమార్థికసత్తా – బ్రహ్మలోనున్నది.
sattā mūḍu vidhamulugā nunnadi - vyāvahārikasattā, prātibhāsika sattā, paramārthikasattā. jagattu ātma sākṣātkāramu labhiṃci mōkṣaṃ labhiṃcēvaraku uṃḍunu, kanuka samasta vyavahāramulōnu unnadi vyavahārikasattā. kēvalaṃ kanabadēṭaṃduku. kanabaḍinaṃtasēpu uṃḍunadi prātibhāsikasattā - padārthamulalō kaladi; ēnāḍū ē kāraṇamuvalananu naśiṃcanidi pāramārthikasattā – brahmalōnunnadi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.