(పాపములను నశింపచేయు అభిప్రాయముతో సమస్త కర్మల ఫలమును భగవంతునికి సమర్పించుటయే యను పూజ చేయవలసినది యను బుద్ధితో భేద దృష్టి లేక చేయు పూజ సాత్విక భక్తి).
వేదోక్తత్వాత్ అవశ్యం తత్ కర్తవ్యం తు మయాని శం |
ఇతి నిశ్చితబుద్ధిస్తు భేద బుద్ధి ముపాశ్రితః కరోతి ప్రీతియే కర్మ్,అ భక్తిస్సా నఘ సాత్వికీ ||’.
(భగవంతునికి అర్పించు కర్మ పాపములను పోగొట్టుకొనుటకు వేదములో చెప్పబడినది. అందుచేత అట్లు కర్మ తప్పక నేను చేయవలసినదే యను బుద్ధితో చేయు భక్తి సాత్విక భక్తి).
భన చరితుండితండనుచు భావమునం దలపోసి భక్తిచే
ననితర యోగ్యతన్ భగవదర్పణబుద్ధి నొనర్చి కర్మముల్
జనహితకారియై నెగడ సాత్వికయోగ మనంగ జొప్పడున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 29 - 955)
(pāpamulanu naśiṃpacēyu abhiprāyamutō samasta karmala phalamunu bhagavaṃtuniki samarpiṃcuṭayē yanu pūja cēyavalasinadi yanu buddhitō bhēda dṛṣṭi lēka cēyu pūja sātvika bhakti).
vēdōktatvāt avaśyaṃ tat kartavyaṃ tu mayāni śaṃ |
iti niścitabuddhistu bhēda buddhi mupāśritaḥ karōti prītiyē karm,a bhaktissā nagha sātvikī ||’.
(bhagavaṃtuniki arpiṃcu karma pāpamulanu pōgoṭṭukonuṭaku vēdamulō ceppabaḍinadi. aṃducēta aṭlu karma tappaka nēnu cēyavalasinadē yanu buddhitō cēyu bhakti sātvika bhakti).
bhana carituṃḍitaṃḍanucu bhāvamunaṃ dalapōsi bhakticē
nanitara yōgyatan bhagavadarpaṇabuddhi nonarci karmamul
janahitakāriyai negaḍa sātvikayōga manaṃga joppaḍun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 29 - 955)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.