← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాత్విక భావములు sātvika bhāvamulu

Original — తెలుగు
  1. సాత్వికాః సత్వ నిర్వృత్తాః భావాః పదార్థాః యేకే చిత్ప్రాణినాం స్వకర్మవశాత్ జాయంతే భావాః -

(జీవులకు కర్మ నివృత్తివశమున కలుగు భావములు -).

  1. ప్రహర్షః ప్రీతిరానందః సుఖం సం శాంతి చిత్తతా |

ఇత్యాదయః సాత్వికాః భావాః ||’. (శ్రీవేదాంత దేశికః)

(సంతోషము, ప్రీతి, ఆనందము, సుఖము, శాంత చిత్తము కలిగియుండుట - ఈ మొదలగునవి సాత్విక భావములు).

  1. స్తంభః స్వేదో(అ)ధరో మాంచః స్వరభంగో(అ)ధవేపధుః |

వేవర్ణ్యమశ్రుప్రలయ ఇత్యష్టో సాత్వికాః స్మృతాః ||.

(ఆగిపోవుట - స్తంబించియుండుట, చమట పట్టుట, గగుర్పాటు, కంఠస్వరము మారుట - హీనమగుట, కన్నీరు కార్చుట, వెలవెల బోవుట, వణుకు కలుగుట - ఇవి సాత్విక భావములు).

  1. “యే చైవ సాత్వికాభావాః రాజసా స్తామసాశ్చయే |

మత్త ఏవేతి తాన్విద్ధి - - - ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 12)

(సాత్విక భావములుకాని, రాజసభావములుకాని తామసభావములుకాని, నా వలననే (భగవంతునివలననే) కలుగుచున్నవి).

  1. “సాత్వికాః రాజసాః తామశాస్చ జగతి దేహత్వేన, ఇంద్రియత్వేన, భోగత్వేన తత్తత్ హేతత్వేన చ అవస్థితాః యేభావాః”.

(సాత్విక భావములు, రాజసభావములు, తామస భావములు దేహములుగాను, భోగ్యవస్తువులుగాను ఆయా దేహములలో వారి వారి కర్మననుసరించి యుండునవి)

Transliteration
  1. sātvikāḥ satva nirvṛttāḥ bhāvāḥ padārthāḥ yēkē citprāṇināṃ svakarmavaśāt jāyaṃtē bhāvāḥ -

(jīvulaku karma nivṛttivaśamuna kalugu bhāvamulu -).

  1. praharṣaḥ prītirānaṃdaḥ sukhaṃ saṃ śāṃti cittatā |

ityādayaḥ sātvikāḥ bhāvāḥ ||’. (śrīvēdāṃta dēśikaḥ)

(saṃtōṣamu, prīti, ānaṃdamu, sukhamu, śāṃta cittamu kaligiyuṃḍuṭa - ī modalagunavi sātvika bhāvamulu).

  1. staṃbhaḥ svēdō(a)dharō māṃcaḥ svarabhaṃgō(a)dhavēpadhuḥ |

vēvarṇyamaśrupralaya ityaṣṭō sātvikāḥ smṛtāḥ ||.

(āgipōvuṭa - staṃbiṃciyuṃḍuṭa, camaṭa paṭṭuṭa, gagurpāṭu, kaṃṭhasvaramu māruṭa - hīnamaguṭa, kannīru kārcuṭa, velavela bōvuṭa, vaṇuku kaluguṭa - ivi sātvika bhāvamulu).

  1. “yē caiva sātvikābhāvāḥ rājasā stāmasāścayē |

matta ēvēti tānviddhi - - - ||“. (śrīmadbhagavadgīta - 7 - 12)

(sātvika bhāvamulukāni, rājasabhāvamulukāni tāmasabhāvamulukāni, nā valananē (bhagavaṃtunivalananē) kalugucunnavi).

  1. “sātvikāḥ rājasāḥ tāmaśāsca jagati dēhatvēna, iṃdriyatvēna, bhōgatvēna tattat hētatvēna ca avasthitāḥ yēbhāvāḥ”.

(sātvika bhāvamulu, rājasabhāvamulu, tāmasa bhāvamulu dēhamulugānu, bhōgyavastuvulugānu āyā dēhamulalō vāri vāri karmananusariṃci yuṃḍunavi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.