← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాత్వీక దానము sātvīka dānamu

Original — తెలుగు
  1. “దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే |

దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం ||“. (శ్రీమద్భగవ్ద్గీత - 17 - 20)

“దాతవ్యం ఇతి ఏవం మనః కృత్వా యద్దానం నిరపేక్షం దీయతే ప్రత్యుపకారా సమర్థాయ పుణ్య దేశే, లా;ఏ సంక్రాంత్యా దౌ సాతేచ షడంగ ద్వేదపారగే ఇత్యాదౌ తద్దానం సాత్వికం స్మృతః” (శ్రీశంకరః)

(ఈయవలసినదే యను నిశ్చయముతో ఏ దానము పుణ్య ప్రదేశమందును, పుణ్యకాలమందును సంక్రాంతి మొదలగు కాలములందు యోగ్యుడగువానికి - తగినవానికి - మఱియు, ప్రత్యుపకారము చేయలేనివానికి, వేద విదునకు చేయబడుచున్నదో అది సాత్వికదానము).

Transliteration
  1. “dātavyamiti yaddānaṃ dīyatē anupakāriṇē |

dēśē kālē ca pātrē ca taddānaṃ sātvikaṃ smṛtaṃ ||“. (śrīmadbhagavdgīta - 17 - 20)

“dātavyaṃ iti ēvaṃ manaḥ kṛtvā yaddānaṃ nirapēkṣaṃ dīyatē pratyupakārā samarthāya puṇya dēśē, lā;ē saṃkrāṃtyā dau sātēca ṣaḍaṃga dvēdapāragē ityādau taddānaṃ sātvikaṃ smṛtaḥ” (śrīśaṃkaraḥ)

(īyavalasinadē yanu niścayamutō ē dānamu puṇya pradēśamaṃdunu, puṇyakālamaṃdunu saṃkrāṃti modalagu kālamulaṃdu yōgyuḍaguvāniki - taginavāniki - maṟiyu, pratyupakāramu cēyalēnivāniki, vēda vidunaku cēyabaḍucunnadō adi sātvikadānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.