← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాత్విక గుణములు sātvika guṇamulu

Original — తెలుగు
  1. “శ్లో ||. సత్వం ప్రీత్యాత్మకం జ్ఞేయం సుఖాత్ ప్రీతి సముద్భవః |

ఆర్జవంచ తథా సత్యం శౌచం శ్రద్ధా క్షమా ధృతిః |

అనుకంప తథా లజ్జా శాంతిః సంతోష ఏవ చ |

ఏతైః సత్వ ప్రతీతాశ్చ జాయంతే నిశ్చలా తదా ||“.

(సాత్విక గుణము ప్రీత్యాత్మకము. సుఖమువలన ప్రీతి, ఆర్జవము, సత్యము, శౌచము, శ్రద్ధా, క్షమా, ధృతి, అనుకంప లజ్జ, కాంతి, సంతోషము - ఇవన్నియు సత్వ గుణమువలన కలుగునవి).

  1. శ్లో ||. అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యా పరిగ్రహః |

అక్రోధో గురు శుశ్రూషా శౌచ సంతోష ఆర్జవం |

అమానిత్వ మదంభిత్వ మాస్తికత్వ మహిం ప్రతా |

ఏతేన సర్వ గుణా జ్ఞేయ స్సాత్వికస్య విశేషతః ||. (శారీరకోపనిషత్)

(అహింస, సత్యము, అస్తేయము, దొంగతనము చేయకుండుట, బ్రహ్మచర్యము, అపరిగ్రహము (ఇతరుల నుండి దేనినైనను పుచ్చుకొనకుండుట), అక్రోధము, గురు శుశ్రూష, శౌచము, సంతోషము, ఆర్జవము, అమానిత్వము, అదంభిత్వము, అస్తిక్యము, అహింస - ఇవన్నియు సాత్వికుని గుణములు).

Transliteration
  1. “ślō ||. satvaṃ prītyātmakaṃ jñēyaṃ sukhāt prīti samudbhavaḥ |

ārjavaṃca tathā satyaṃ śaucaṃ śraddhā kṣamā dhṛtiḥ |

anukaṃpa tathā lajjā śāṃtiḥ saṃtōṣa ēva ca |

ētaiḥ satva pratītāśca jāyaṃtē niścalā tadā ||“.

(sātvika guṇamu prītyātmakamu. sukhamuvalana prīti, ārjavamu, satyamu, śaucamu, śraddhā, kṣamā, dhṛti, anukaṃpa lajja, kāṃti, saṃtōṣamu - ivanniyu satva guṇamuvalana kalugunavi).

  1. ślō ||. ahiṃsā satyamastēyaṃ brahmacaryā parigrahaḥ |

akrōdhō guru śuśrūṣā śauca saṃtōṣa ārjavaṃ |

amānitva madaṃbhitva māstikatva mahiṃ pratā |

ētēna sarva guṇā jñēya ssātvikasya viśēṣataḥ ||. (śārīrakōpaniṣat)

(ahiṃsa, satyamu, astēyamu, doṃgatanamu cēyakuṃḍuṭa, brahmacaryamu, aparigrahamu (itarula nuṃḍi dēninainanu puccukonakuṃḍuṭa), akrōdhamu, guru śuśrūṣa, śaucamu, saṃtōṣamu, ārjavamu, amānitvamu, adaṃbhitvamu, astikyamu, ahiṃsa - ivanniyu sātvikuni guṇamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.