(నియత కర్మ అనగా తన వర్ణాశ్రమములకు తగిన కర్మ - సంగరహితమనగా ఈ కర్మకు నేనే కర్తను అను అభిమానము లేకుండుట, రాగద్వేషములు లేకుణ్డ చేసినది - అనగా, కీర్తి రావాలనికాని, అపకీర్తి పోవాలనికాని కోరక చేయునది, దంభము లేక చేయునది, ఫలాపేక్ష లేక చేయు కర్మ - ఇట్టి కర్మ సాత్విక కర్మ).
(niyata karma anagā tana varṇāśramamulaku tagina karma - saṃgarahitamanagā ī karmaku nēnē kartanu anu abhimānamu lēkuṃḍuṭa, rāgadvēṣamulu lēkuṇḍa cēsinadi - anagā, kīrti rāvālanikāni, apakīrti pōvālanikāni kōraka cēyunadi, daṃbhamu lēka cēyunadi, phalāpēkṣa lēka cēyu karma - iṭṭi karma sātvika karma).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.