సంగంత్యక్త్వా ఫలం చైవ సత్యాకార మతః ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 9)
(నిత్యము చేయవలయును - అని శాస్త్రములో నియమించబడిన కర్మ, దానియందు సంగమును, దాని ఫలమాందాసక్తిని విడిచిపెట్టి, చేయబడునో, అట్టి త్యాగము సాత్విక త్యాగము).
(నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు మహా యజ్ఞములు మొదలగునవి వర్ణాశ్రమములకు విహితమైన కర్మలు - భగవంతుని ఆరాధన రూపములైనవి కనుక చేయవలసినవి అని భావించి ఆ కర్మ చేయుటలో ‘ఇది నేను చేయుచున్నాను’. ‘ఇది నాది’ అను మమకారములేక ఆ కర్మల ఫలమందు ఆస వదలి చేయు త్యాగము సాత్విక త్యాగము - అది సత్వ మూలము - సత్వమనగా వస్తువు యొక్క యదార్థరూపము యొక్క జ్ఞానమును కలిగించునది. దేహధారులు కర్మలు చేయుట పూర్తిగా మానివేయలేరు - కర్మ ఫలమును త్యజించినవాడే త్యాగి).
saṃgaṃtyaktvā phalaṃ caiva satyākāra mataḥ ||“. (śrīmadbhagavadgīta - 18 - 9)
(nityamu cēyavalayunu - ani śāstramulō niyamiṃcabaḍina karma, dāniyaṃdu saṃgamunu, dāni phalamāṃdāsaktini viḍicipeṭṭi, cēyabaḍunō, aṭṭi tyāgamu sātvika tyāgamu).
(nitya karmalu, naimittika karmalu mahā yajñamulu modalagunavi varṇāśramamulaku vihitamaina karmalu - bhagavaṃtuni ārādhana rūpamulainavi kanuka cēyavalasinavi ani bhāviṃci ā karma cēyuṭalō ‘idi nēnu cēyucunnānu’. ‘idi nādi’ anu mamakāramulēka ā karmala phalamaṃdu āsa vadali cēyu tyāgamu sātvika tyāgamu - adi satva mūlamu - satvamanagā vastuvu yokka yadārtharūpamu yokka jñānamunu kaligiṃcunadi. dēhadhārulu karmalu cēyuṭa pūrtigā mānivēyalēru - karma phalamunu tyajiṃcinavāḍē tyāgi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.