← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాత్విక యాగము sātvika yāgamu

Original — తెలుగు

“చ. అనుపమ పాపకర్మ పరిహారముకై భజనీయుడైన శో

భన చరితుండితండనుచు భావమునం దలపోసి భక్తిచే

ననితర యోగ్యతన్ భగవదర్పణబుద్ధినొనర్చి కర్మముల్

జనహితకారియై నెగడ సాత్విక యోగ మనంగ జొప్పుడున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 29 - 955)

Transliteration

“ca. anupama pāpakarma parihāramukai bhajanīyuḍaina śō

bhana carituṃḍitaṃḍanucu bhāvamunaṃ dalapōsi bhakticē

nanitara yōgyatan bhagavadarpaṇabuddhinonarci karmamul

janahitakāriyai negaḍa sātvika yōga manaṃga joppuḍun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 29 - 955)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.