← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాత్విక యజ్ఞము sātvika yajñamu

Original — తెలుగు
  1. “అఫలాకాంక్షి భిర్యజ్ఞో విధి దృష్టో య ఇజ్యతే |

యష్టవ్య మేవేతి మనః సమాధాయ స స్వాతికః ||“. (శ్రీమద్భవద్గీత - 17 - 11)

(శాస్త్రములో యీ యజ్ఞము చేయవలసినదని చెప్పబడినది కనుక చేయవలసినదే అని మనసును సమాధానపఱచుకొని దాని ఫలమును కోరక చేయు యజ్ఞము సాత్విక యజ్ఞము).

“అఫలార్ధిభిః యజ్ఞః శాస్త్ర బోధనా దృష్టః యః యజ్ఞః ఇజ్యతే నిర్వర్త్యతే యష్టద్యమేవ ఇతి యజ్ఞ స్వరూప నిర్వర్తనమేవ కార్యం ఇతి మనః సమాథాయ,” న అనేన పురుషార్థో మమ కర్తవ్యః ” ఇత్యేవం నిశ్చిత్య సః సాత్వికః యజ్ఞః ఉచ్యతే “. (శ్రీశంకరః)

(ఫలమును కోరనివారు శాస్త్రములో చెప్పబడిన దానిని ఇది చేయవలసినదే అని మనస్సును సమాధానము చేసుకొని, దీనివలన నాకు పురుషార్థమేమీ చేయవలసినదేమియు లేదు, అని నిశ్చయించుకొని చేయు యజ్ఞము సాత్వికయజ్ఞము).

Transliteration
  1. “aphalākāṃkṣi bhiryajñō vidhi dṛṣṭō ya ijyatē |

yaṣṭavya mēvēti manaḥ samādhāya sa svātikaḥ ||“. (śrīmadbhavadgīta - 17 - 11)

(śāstramulō yī yajñamu cēyavalasinadani ceppabaḍinadi kanuka cēyavalasinadē ani manasunu samādhānapaṟacukoni dāni phalamunu kōraka cēyu yajñamu sātvika yajñamu).

“aphalārdhibhiḥ yajñaḥ śāstra bōdhanā dṛṣṭaḥ yaḥ yajñaḥ ijyatē nirvartyatē yaṣṭadyamēva iti yajña svarūpa nirvartanamēva kāryaṃ iti manaḥ samāthāya,” na anēna puruṣārthō mama kartavyaḥ ” ityēvaṃ niścitya saḥ sātvikaḥ yajñaḥ ucyatē “. (śrīśaṃkaraḥ)

(phalamunu kōranivāru śāstramulō ceppabaḍina dānini idi cēyavalasinadē ani manassunu samādhānamu cēsukoni, dīnivalana nāku puruṣārthamēmī cēyavalasinadēmiyu lēdu, ani niścayiṃcukoni cēyu yajñamu sātvikayajñamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.