← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాత్వికః sātvikaḥ

Original — తెలుగు
  1. సత్వం శీలం అస్య సాత్వికః -

(సత్వ గుణము కలవాడు)

  1. “సత్వే గుణే ప్రాధాన్యేన స్థితః ఇతి సాత్వికః” (శ్రీశంకరః)

(సత్వగుణమందే ముఖ్యముగా నుండువాడు).

  1. సత్వ నిష్ఠాః

(సత్వగుణమందు నిష్ఠ గలిగి యుండువాడు)

  1. సాత్విక్యా శ్రద్ధయా యుక్తాః; సత్వ గుణ ప్రచురాః -

(సాత్విక శ్రద్ధ కలవారు - సత్వ గుణము అధికముగా గలవారు); శుద్ధమైన మనస్సు కలవారు - అకల్మషమైన మనస్సు కలవారు) “సత్వ ప్రథాన మనసాః శుద్ధ మనసాః”

    1. “సత్వ స్థాః - ఊర్థ్వం గచ్ఛంతి, క్రమేణ - సంసార బంధాత్ మోక్షం గచ్ఛంతి” (శ్రీమాన్ రామానుజః)

(సత్వగుణము కలవారు వీరు ఊర్ధ్వ లోకములకు పోవుదురు. - అనగా, క్రమముగా సంసార బంధమునుండి విముక్తి పొందినవారు).

  1. దేవ లోకాదిషు ఉత్పద్యంతే -

(దేవలోకము మొదలగు లోకములందు పుట్టుదురు)

  1. “యత్ సత్వం క్రియా జ్ఞానయోః ఉభయోరపి భేదా ప్రతిభాసాత్మకం పరమ గురౌ మహాదేవే అర్పణం తథా సత్తాత్మకం ప్రకాశరూపం స తత్వం విద్యతే యేషాం తే సాత్వికాః -”.

  2. “జాయమానం హి పురుషం యం పశ్యే న్మధుసూధనః |

సాత్విక విజ్ఞేయః స వై మోక్షా ర్థచింతకః ||“.

(మధుసూధనుని దృష్టి ఏ జీవుని జన్మకాలమందు ప్రసరించునో వాడు సాత్వికుడు - మోక్షము పొందవలెనని చింతించువాడు).

Transliteration
  1. satvaṃ śīlaṃ asya sātvikaḥ -

(satva guṇamu kalavāḍu)

  1. “satvē guṇē prādhānyēna sthitaḥ iti sātvikaḥ” (śrīśaṃkaraḥ)

(satvaguṇamaṃdē mukhyamugā nuṃḍuvāḍu).

  1. satva niṣṭhāḥ

(satvaguṇamaṃdu niṣṭha galigi yuṃḍuvāḍu)

  1. sātvikyā śraddhayā yuktāḥ; satva guṇa pracurāḥ -

(sātvika śraddha kalavāru - satva guṇamu adhikamugā galavāru); śuddhamaina manassu kalavāru - akalmaṣamaina manassu kalavāru) “satva prathāna manasāḥ śuddha manasāḥ”

    1. “satva sthāḥ - ūrthvaṃ gacchaṃti, kramēṇa - saṃsāra baṃdhāt mōkṣaṃ gacchaṃti” (śrīmān rāmānujaḥ)

(satvaguṇamu kalavāru vīru ūrdhva lōkamulaku pōvuduru. - anagā, kramamugā saṃsāra baṃdhamunuṃḍi vimukti poṃdinavāru).

  1. dēva lōkādiṣu utpadyaṃtē -

(dēvalōkamu modalagu lōkamulaṃdu puṭṭuduru)

  1. “yat satvaṃ kriyā jñānayōḥ ubhayōrapi bhēdā pratibhāsātmakaṃ parama gurau mahādēvē arpaṇaṃ tathā sattātmakaṃ prakāśarūpaṃ sa tatvaṃ vidyatē yēṣāṃ tē sātvikāḥ -”.

  2. “jāyamānaṃ hi puruṣaṃ yaṃ paśyē nmadhusūdhanaḥ |

sātvika vijñēyaḥ sa vai mōkṣā rthaciṃtakaḥ ||“.

(madhusūdhanuni dṛṣṭi ē jīvuni janmakālamaṃdu prasariṃcunō vāḍu sātvikuḍu - mōkṣamu poṃdavalenani ciṃtiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.