← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్యధర్మ పరాయణః satyadharma parāyaṇaḥ

Original — తెలుగు

యథా భూత కథనే ధర్మేచ బోదనా లక్షణే ప్రకర్షేణ నియతః ఇతి సత్యధర్మ పరాయణః (శ్రీశంకరః)

(సత్యమును పలుకుట యందును, ధర్మమును తెలుపుట నిలకడగ నుండువాడు).

Transliteration

yathā bhūta kathanē dharmēca bōdanā lakṣaṇē prakarṣēṇa niyataḥ iti satyadharma parāyaṇaḥ (śrīśaṃkaraḥ)

(satyamunu palukuṭa yaṃdunu, dharmamunu telupuṭa nilakaḍaga nuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.