← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్యజ్ఞానానంద రూపములు satyajñānānaṃda rūpamulu

Original — తెలుగు
  1. సత్య జ్ఞానానందాదికం హి ఆత్మనః పారమార్థిక స్వరూపం -

సత్యము, జ్ఞానము, ఆనందము అనునవి ఆత్మయొక్క పారమార్థిక రూపము -

  1. సత్యము అనగా మూడుకాలములందుండునది. జ్ఞానమనగా ప్రకాశ స్వరూపము, తేజస్స్వరూపము, ఆనందమనగా, ప్రేమ స్వరూపము. అత్యంతానందము కలుగచదెయునది మోక్షము - కనుక భగవంతుడు మోక్ష స్వరూపూడు - మోక్షమే తాను అయినవాడు.
Transliteration
  1. satya jñānānaṃdādikaṃ hi ātmanaḥ pāramārthika svarūpaṃ -

satyamu, jñānamu, ānaṃdamu anunavi ātmayokka pāramārthika rūpamu -

  1. satyamu anagā mūḍukālamulaṃduṃḍunadi. jñānamanagā prakāśa svarūpamu, tējassvarūpamu, ānaṃdamanagā, prēma svarūpamu. atyaṃtānaṃdamu kalugacadeyunadi mōkṣamu - kanuka bhagavaṃtuḍu mōkṣa svarūpūḍu - mōkṣamē tānu ayinavāḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.