← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్యలోకము satyalōkamu

Original — తెలుగు
  1. “సీ. భూర్భువస్స్వర్ళోకములకంటె బొడుపున గడునొప్పు సత్యలోకంబునందు బ్రహ్మకు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 352)

  1. “ప్రపంచ శరీరకుండగు భగవంతునికి సనాతనంబును, బ్రహ్మ నివాసంబును నైన సత్యలోకంబు శిరంబు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము -2 - 8 - 29)

Transliteration
  1. “sī. bhūrbhuvassvarḷōkamulakaṃṭe boḍupuna gaḍunoppu satyalōkaṃbunaṃdu brahmaku”

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 352)

  1. “prapaṃca śarīrakuṃḍagu bhagavaṃtuniki sanātanaṃbunu, brahma nivāsaṃbunu naina satyalōkaṃbu śiraṃbu”.

(śrīmadāṃdhramahābhāgavatamu -2 - 8 - 29)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.