← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్యపరాక్రమః satyaparākramaḥ

Original — తెలుగు
  1. “సత్యః అవితధః పరాక్రమో యస్య సః సత్యపరాక్రమః” (శ్రీ శంకరః)

(వ్యర్థముగాని పరాక్రమము కలవాడు) (సత్యమైన పరాక్రమము గలవాడు - సత్యమే పరాక్రమముగా గలవాడు)

Transliteration
  1. “satyaḥ avitadhaḥ parākramō yasya saḥ satyaparākramaḥ” (śrī śaṃkaraḥ)

(vyarthamugāni parākramamu kalavāḍu) (satyamaina parākramamu galavāḍu - satyamē parākramamugā galavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.