← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్యపరం satyaparaṃ

Original — తెలుగు
  1. శ్రేష్టం ప్రాప్తి సాధనం యస్మిన్ -

(శ్రేష్టమైన ప్రాప్తి సాధనము గలవాడు)

  1. సత్యం సత్యవచనం ప్రమ ప్రధానం యస్య సః; యద్వా చిదచిదాత్మకం జగత్ సత్యమిత్యుచ్యతే, తతసిపరం, యద్వా సత్యశబ్దేన ప్రమాణతమా ఉపనిషదః ఉచ్యంతే - తత్పరం - యదార్థవేదనాత్ ప్రతిపాద్యమిత్యర్థః -

(సత్యవచనమే - న్నిజము పలుకుటే - ప్రథానముగా (ముఖ్యముగా) గలవాడు, లేక, చిత్, అచిత్ రూపమైన ఈ జగత్తు సత్యమని చెప్పబడుచున్నది, దానికంటె ఉత్కృష్టమైనది; లేక సత్యమనగా ప్రమాణములలో ఉత్కృష్టమైనది. ఉపనిషత్తులు అని చెప్పబడుచున్నవి, వాటికంటె ఉత్కృష్టమైనవాడు - యదార్థమును తెలియచేయునది కనుక)

Transliteration
  1. śrēṣṭaṃ prāpti sādhanaṃ yasmin -

(śrēṣṭamaina prāpti sādhanamu galavāḍu)

  1. satyaṃ satyavacanaṃ prama pradhānaṃ yasya saḥ; yadvā cidacidātmakaṃ jagat satyamityucyatē, tatasiparaṃ, yadvā satyaśabdēna pramāṇatamā upaniṣadaḥ ucyaṃtē - tatparaṃ - yadārthavēdanāt pratipādyamityarthaḥ -

(satyavacanamē - nnijamu palukuṭē - prathānamugā (mukhyamugā) galavāḍu, lēka, cit, acit rūpamaina ī jagattu satyamani ceppabaḍucunnadi, dānikaṃṭe utkṛṣṭamainadi; lēka satyamanagā pramāṇamulalō utkṛṣṭamainadi. upaniṣattulu ani ceppabaḍucunnavi, vāṭikaṃṭe utkṛṣṭamainavāḍu - yadārthamunu teliyacēyunadi kanuka)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.