← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్యసంధుడు satyasaṃdhuḍu

Original — తెలుగు
  1. సత్యా సంథా ప్రతిజ్ఞా యస్యసః -

(సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు)

  1. “సత్యా సంధా సంకల్పో యస్య సః”. (శ్రీ శంకరః)

“అత్య సంకల్పః” ఇతి శ్రుతేః -

(సత్యమైన సంకల్పము కలవాడు అని శ్రుతి చెప్పుచున్నది - తప్పను ప్రతిన కలవాడు).

  1. నిత్యే నియతవచనం అస్కలితవచనం యస్య సః -

(నియమముగల వచనము గలవాడు, తప్పని వాక్కు గలవాడు, మాట్ నిలబెట్టుకొనువాడు - మాట తప్పనివాడు - అనిన మాట ప్రకారము నడుచుకొనువాడు)

Transliteration
  1. satyā saṃthā pratijñā yasyasaḥ -

(satyamaina pratijña kalavāḍu)

  1. “satyā saṃdhā saṃkalpō yasya saḥ”. (śrī śaṃkaraḥ)

“atya saṃkalpaḥ” iti śrutēḥ -

(satyamaina saṃkalpamu kalavāḍu ani śruti ceppucunnadi - tappanu pratina kalavāḍu).

  1. nityē niyatavacanaṃ askalitavacanaṃ yasya saḥ -

(niyamamugala vacanamu galavāḍu, tappani vākku galavāḍu, māṭ nilabeṭṭukonuvāḍu - māṭa tappanivāḍu - anina māṭa prakāramu naḍucukonuvāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.