(జగములను సృష్టించుట, స్థితికాలములో పోషించుట, సంహరించుట అను మూడింటియందు అడ్డులేని శక్తి గలవాడు).
(అడ్డులేని సంకల్పము గలవాడు - సంకల్పించినవానిని నెఱవేర్చుకో గలవాడు).
“అప్రతిహత సంకల్పాత్ సంకల్పం సర్వం ఉపపన్నం ఇతి భావః -”
(అడ్డులేని సంకల్పము గలవాడగుటచేతనే అన్నియు నెఱవేర్చుకో కలుగుట).
(వ్యర్థముకాని సంకల్పము గలవాడు)
(నేను సంకల్పించిన మాత్రమున నాకు సాధింపరానిది లేదు - సంకల్పించినమాత్రమున ఆర్తులను రక్షించుట మొదలగునవి జరుగుచున్నవి - గజేంద్రమోక్షము, ప్రహ్లాద రక్షణము మొదలగునవి)
(నాకు శక్యము కానిది ఏ కొంచెమైనను ఈతరులకు శక్యముకాదు).
(jagamulanu sṛṣṭiṃcuṭa, sthitikālamulō pōṣiṃcuṭa, saṃhariṃcuṭa anu mūḍiṃṭiyaṃdu aḍḍulēni śakti galavāḍu).
(aḍḍulēni saṃkalpamu galavāḍu - saṃkalpiṃcinavānini neṟavērcukō galavāḍu).
“apratihata saṃkalpāt saṃkalpaṃ sarvaṃ upapannaṃ iti bhāvaḥ -”
(aḍḍulēni saṃkalpamu galavāḍaguṭacētanē anniyu neṟavērcukō kaluguṭa).
(vyarthamukāni saṃkalpamu galavāḍu)
(nēnu saṃkalpiṃcina mātramuna nāku sādhiṃparānidi lēdu - saṃkalpiṃcinamātramuna ārtulanu rakṣiṃcuṭa modalagunavi jarugucunnavi - gajēṃdramōkṣamu, prahlāda rakṣaṇamu modalagunavi)
(nāku śakyamu kānidi ē koṃcemainanu ītarulaku śakyamukādu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.