← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్యాత్మా satyātmā

Original — తెలుగు
  1. సత్యం మూర్తా మూర్తం అవితథం స్వరూపః చ ఆత్మస్వభావో యస్య సః -

(సత్యం అనగా మూర్తము - రూపము గలది - అమూర్తము (రూపము లేనిది), అనితథమైన రూపము గలది, ఆత్మస్వభావము కలది).

  1. సతతైక రూపతయా సత్యానాం నిత్యముక్తానాం ఆత్మానాం ప్రాణవత్పరమ ప్రేమాస్పద భూతః -

(ఎల్లపుడు ఒకే రూపముతో నుండుటను బట్టి నిత్యముక్తులు అయినవారి ప్రాణమువలె గొప్ప భక్తిరూపమైన ప్రేమకు ఆస్పదమైనవాడు)

  1. నిర్వికారస్వభావం సత్యభూతాకృత శుభవిగ్రహం -

(వికారములు - మార్పులు లేని స్వభావమి కలది, సత్యమైనది, ప్రకృతికి సంబంధించనది అయిన శుభశరీరము కలది)

  1. స్వాజ్ఞ దృష్ట్యా సత్యవత్ భూతమూర్తా మూర్త విశిష్ట విశ్వం ఆత్మా ఉపాధిః యస్య తదిదం సత్యాత్మా -

(తన విజ్ఞానమువల్ల సత్యమువలె కనబడు మూర్తా మూర్తములు - వ్యక్తములు, అవ్యక్తములు - గల ఈ ప్రపంచమే ఉపాధిగా గలవాడు)

Transliteration
  1. satyaṃ mūrtā mūrtaṃ avitathaṃ svarūpaḥ ca ātmasvabhāvō yasya saḥ -

(satyaṃ anagā mūrtamu - rūpamu galadi - amūrtamu (rūpamu lēnidi), anitathamaina rūpamu galadi, ātmasvabhāvamu kaladi).

  1. satataika rūpatayā satyānāṃ nityamuktānāṃ ātmānāṃ prāṇavatparama prēmāspada bhūtaḥ -

(ellapuḍu okē rūpamutō nuṃḍuṭanu baṭṭi nityamuktulu ayinavāri prāṇamuvale goppa bhaktirūpamaina prēmaku āspadamainavāḍu)

  1. nirvikārasvabhāvaṃ satyabhūtākṛta śubhavigrahaṃ -

(vikāramulu - mārpulu lēni svabhāvami kaladi, satyamainadi, prakṛtiki saṃbaṃdhiṃcanadi ayina śubhaśarīramu kaladi)

  1. svājña dṛṣṭyā satyavat bhūtamūrtā mūrta viśiṣṭa viśvaṃ ātmā upādhiḥ yasya tadidaṃ satyātmā -

(tana vijñānamuvalla satyamuvale kanabaḍu mūrtā mūrtamulu - vyaktamulu, avyaktamulu - gala ī prapaṃcamē upādhigā galavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.