← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్యవ్రతః satyavrataḥ

Original — తెలుగు

సత్యం వ్రతం సంకల్పో యస్య సః సత్య సంకల్పః; యద్వా సత్యవ్రతః ఆశ్రిత సం రక్షణవ్రతం - యస్య సః

(సత్యమే వ్రతము - సంకల్పము - గా గలవాడు, లేక, ఆశ్రితులను సం రక్షించుటే వ్రతముగా గలవాడు).

Transliteration

satyaṃ vrataṃ saṃkalpō yasya saḥ satya saṃkalpaḥ; yadvā satyavrataḥ āśrita saṃ rakṣaṇavrataṃ - yasya saḥ

(satyamē vratamu - saṃkalpamu - gā galavāḍu, lēka, āśritulanu saṃ rakṣiṃcuṭē vratamugā galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.