శ్రద్ధతో కూడినవాడు, నిశ్చలమైన మనస్సు కలవాడు - శ్రద్ధతో కూడిన మనస్సు కలవాడు - సావధానమనగా -“కేవల పురోభాగిత్వం త్యక్త్వా తత్వజిజ్ఞాసయా మనం పూర్వకం యథా తథా” (ఎదురుగా నున్నదానిని విడిచిపెట్టి కేవలము తత్వజిజ్ఞాసయందే మనస్సును నిలకడచేయుట).
śraddhatō kūḍinavāḍu, niścalamaina manassu kalavāḍu - śraddhatō kūḍina manassu kalavāḍu - sāvadhānamanagā -“kēvala purōbhāgitvaṃ tyaktvā tatvajijñāsayā manaṃ pūrvakaṃ yathā tathā” (edurugā nunnadānini viḍicipeṭṭi kēvalamu tatvajijñāsayaṃdē manassunu nilakaḍacēyuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.