(ఇంద్రియములకు అర్థములైన శబ్దము మొదలగునవి దగ్గరగా ఉండుటవలన కలిగిన జ్ఞానము ప్రత్యక్షజ్ఞానము - అది రెండు విధములు - నిర్వికల్పకజ్ఞానము, సవికల్పకజ్ఞానము - ప్రకారముతో కూడినది సవికల్పకము. ఇది నల్లనిది, ఇది పాచికము అను జ్ఞానము).
(iṃdriyamulaku arthamulaina śabdamu modalagunavi daggaragā uṃḍuṭavalana kaligina jñānamu pratyakṣajñānamu - adi reṃḍu vidhamulu - nirvikalpakajñānamu, savikalpakajñānamu - prakāramutō kūḍinadi savikalpakamu. idi nallanidi, idi pācikamu anu jñānamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.