← Back to స · Booklets 51–60 (digitized file 6)

సవికల్పకసమాధి savikalpakasamādhi

Original — తెలుగు

సవికల్పకోనామ జ్ఞాతృ జ్ఞానాది వికల్పలయా నపేక్షయా అద్వితీయ వస్తు ని తదాకారా కారితా యోశ్చిత్తవృత్నేరవస్థానం.

(జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అను త్రిపుటి గోచరించు చుండగనే అద్వితీయ బ్రహ్మతత్వమందు తదాకారితమైన చిత్తవృత్తిని నిలుపుట సవికల్పక సమాధి యనబడును -మట్టి యేనుగును చూచినప్పటికినీ మట్టి మనకు ప్రత్యేకముగా తోచునట్లు ఈ సవికల్పకసమాధియందు పై త్రిపుటి గోచరించుచున్నను ఆ అద్వైతవస్తువు తోచుచునే యుండును).

Transliteration

savikalpakōnāma jñātṛ jñānādi vikalpalayā napēkṣayā advitīya vastu ni tadākārā kāritā yōścittavṛtnēravasthānaṃ.

(jñāta, jñānamu, jñēyamu anu tripuṭi gōcariṃcu cuṃḍaganē advitīya brahmatatvamaṃdu tadākāritamaina cittavṛttini nilupuṭa savikalpaka samādhi yanabaḍunu -maṭṭi yēnugunu cūcinappaṭikinī maṭṭi manaku pratyēkamugā tōcunaṭlu ī savikalpakasamādhiyaṃdu pai tripuṭi gōcariṃcucunnanu ā advaitavastuvu tōcucunē yuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.