సూర్యుడు -
జగత్స్రష్టా - (జగత్తును పుట్టించినవాడు)
సర్వజగత్సువతీతి సవితా - నియమయతి, కర్మానుష్ఠానే ప్రేరయతీతి సవితా, సూర్యః
(జగత్తునంతను నియమించువాడు. కర్మననుసరించి ప్రేరేపించువాడు - సూర్యుడు).
(ప్రజలను పుట్టించువాడు)
(జగత్తు అను కార్యమునకు కారణమైనవాడు)
(సవితృ రూపముతో కగత్తును అనుగ్రహించువాడు, లేక కగత్తు అంతటిని పుట్టించువాడు).
(సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు, పుట్టించువాడు).
జగత్ప్ర సవితా (జగత్తును పుట్టించువాడు).
సవితా సకలోత్పత్తి స్థితి సంహారకారీ
(సవితా యనగా సకల లోకములకు సృష్టి స్తితి సంహారములు చేయువాడు)
నవనాత్ ప్రేరణాచ్ఛైవ సవితా తేన చోచ్యతే ||“.
(సమస్త భూతములను, సర్వ భావములను పుట్టించువాడు, ప్రాణులను పనులలో ప్రేరేపించుటచేత సవితా యని చెప్పబడుచున్నాడు. ప్రాణులు తమ పని చేయుటకు తగిన శక్తినిచ్చువాడు).
(జగత్తును పుట్టించువాడు, లేక, జగత్తును ప్రేరేపించువాడు).
(లోకములన్నింటికి తండ్రి అయినవాడు కనుక సవితా)
(తన కిర్ణములచేత వర్ష మేఘములను కలిగించుట ద్వారా అన్నము మొదలగువాటిని సృష్టించువాడు)
(జనులందఱికి నిర్వృతికారణము - సౌఖ్యమునకు కారణము అగు వర్షమును కలిగించువాడు)
(అంతఃకరణము అను ఉపాధిచేత అపరిమిత చిదాత్మలను సృష్టించువాడు).
(సవితా యనగా పాలించుట - పోషించుట - సంహరించుట అను రెండింటికి ఉపలక్షణమగుటచేత సృష్టి చయుట మొదలగు జగద్వ్యాపారములకు కర్త - జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు చేయువాడు అని అర్థము).
(సవితా యను మాట పోషించుటకు, సం హరించుటకు ఉపలక్షణము - అందుచేత జగత్తులను సృష్టించువాడు. జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములు చేయువాడు యని యర్థము -)
సృష్టి స్థితి లయోపలక్షణం సర్వ ప్రపంచాదికత్వ లక్షణం -
(సృష్టి స్థితి లయములకు సవిత యనుమాట ఉపలక్షణము - అనగా, సమస్త ప్రపంచముకంటె అధికుడు అని చెప్పుటయే).
(మాయొక్క బుద్ధిని ప్రేరేపించువాడు)
సమస్త తేజోమయ దివ్యరూపం, పునాతుమాం తత్సవితుర్వరేణ్యం ||”
“యన్మండలం వేదవిదోవదంతి, గాయంతి యచ్చారణ, సిద్ధ సంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః |
పునాతుమాం తత్సవితుర్వరేణ్యం ||“.
యన్మండలం సర్వ గతస్య విష్ణోః ఆత్మా పరంథామ విశుద్ధ తత్వం |
సూక్ష్మాతి గైర్యోగ పథాను గమ్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యం ||.
(యే మండలము జ్ఞానఘనులకు పొంద తగినదో, మూడు లోకములకు - ఊర్ధ్వ, మధ్యమ అధో లోకములకు పూజనీయమైనదో, సత్వ రజస్తమోగుణరూపమైనదో, సమస్తమైన వాటిలోను తేజోమయముగానున్నదో, దివ్యరూపమైనదో - స్వయంప్రకాశరూపమైనదో, యే మండలము గుఱించి వేదవిదులు చెప్పుచుందురో, చారణులు, సిద్ధులు, సాధ్యులు ఏ మండలము గుఱించి గానము చేయుచుందురో యోగులు కూడ ఏ మండలము గుఱించి గానము చేయుచుందురో, సర్వగతుడైన - అన్నింటిలో నున్నటువంటి శ్రీమహావిష్ణువు యొక్క ఆత్మతత్వము, ఉత్కృష్టమైన ధామము - నివాసస్థానము, లేక తేజో రూపమో - స్వయంప్రకాశరూపమో, విశుద్ధమైన తత్వమో, సూక్ష్మాతి సూక్ష్మమైన వారు వెళ్ళతగిన యోగ పథమో, అట్టి సవిత యొక్క శ్రేష్టమైన ఆ తేజస్సును ధ్యానించు చున్నాను) - (“తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి”) (గాయత్రీ మంత్రము)
sūryuḍu -
jagatsraṣṭā - (jagattunu puṭṭiṃcinavāḍu)
sarvajagatsuvatīti savitā - niyamayati, karmānuṣṭhānē prērayatīti savitā, sūryaḥ
(jagattunaṃtanu niyamiṃcuvāḍu. karmananusariṃci prērēpiṃcuvāḍu - sūryuḍu).
(prajalanu puṭṭiṃcuvāḍu)
(jagattu anu kāryamunaku kāraṇamainavāḍu)
(savitṛ rūpamutō kagattunu anugrahiṃcuvāḍu, lēka kagattu aṃtaṭini puṭṭiṃcuvāḍu).
(samasta jagattunu utpannamu cēyuvāḍu, puṭṭiṃcuvāḍu).
jagatpra savitā (jagattunu puṭṭiṃcuvāḍu).
savitā sakalōtpatti sthiti saṃhārakārī
(savitā yanagā sakala lōkamulaku sṛṣṭi stiti saṃhāramulu cēyuvāḍu)
navanāt prēraṇācchaiva savitā tēna cōcyatē ||“.
(samasta bhūtamulanu, sarva bhāvamulanu puṭṭiṃcuvāḍu, prāṇulanu panulalō prērēpiṃcuṭacēta savitā yani ceppabaḍucunnāḍu. prāṇulu tama pani cēyuṭaku tagina śaktiniccuvāḍu).
(jagattunu puṭṭiṃcuvāḍu, lēka, jagattunu prērēpiṃcuvāḍu).
(lōkamulanniṃṭiki taṃḍri ayinavāḍu kanuka savitā)
(tana kirṇamulacēta varṣa mēghamulanu kaligiṃcuṭa dvārā annamu modalaguvāṭini sṛṣṭiṃcuvāḍu)
(janulaṃdaṟiki nirvṛtikāraṇamu - saukhyamunaku kāraṇamu agu varṣamunu kaligiṃcuvāḍu)
(aṃtaḥkaraṇamu anu upādhicēta aparimita cidātmalanu sṛṣṭiṃcuvāḍu).
(savitā yanagā pāliṃcuṭa - pōṣiṃcuṭa - saṃhariṃcuṭa anu reṃḍiṃṭiki upalakṣaṇamaguṭacēta sṛṣṭi cayuṭa modalagu jagadvyāpāramulaku karta - jagattu yokka sṛṣṭi sthiti layamulu cēyuvāḍu ani arthamu).
(savitā yanu māṭa pōṣiṃcuṭaku, saṃ hariṃcuṭaku upalakṣaṇamu - aṃducēta jagattulanu sṛṣṭiṃcuvāḍu. jagattu yokka sṛṣṭi sthiti saṃhāramulu cēyuvāḍu yani yarthamu -)
sṛṣṭi sthiti layōpalakṣaṇaṃ sarva prapaṃcādikatva lakṣaṇaṃ -
(sṛṣṭi sthiti layamulaku savita yanumāṭa upalakṣaṇamu - anagā, samasta prapaṃcamukaṃṭe adhikuḍu ani ceppuṭayē).
(māyokka buddhini prērēpiṃcuvāḍu)
samasta tējōmaya divyarūpaṃ, punātumāṃ tatsaviturvarēṇyaṃ ||”
“yanmaṃḍalaṃ vēdavidōvadaṃti, gāyaṃti yaccāraṇa, siddha saṃghāḥ |
yadyōginō yōgajuṣāṃ ca saṃghāḥ |
punātumāṃ tatsaviturvarēṇyaṃ ||“.
yanmaṃḍalaṃ sarva gatasya viṣṇōḥ ātmā paraṃthāma viśuddha tatvaṃ |
sūkṣmāti gairyōga pathānu gamyaṃ |
punātu māṃ tatsaviturvarēṇyaṃ ||.
(yē maṃḍalamu jñānaghanulaku poṃda taginadō, mūḍu lōkamulaku - ūrdhva, madhyama adhō lōkamulaku pūjanīyamainadō, satva rajastamōguṇarūpamainadō, samastamaina vāṭilōnu tējōmayamugānunnadō, divyarūpamainadō - svayaṃprakāśarūpamainadō, yē maṃḍalamu guṟiṃci vēdavidulu ceppucuṃdurō, cāraṇulu, siddhulu, sādhyulu ē maṃḍalamu guṟiṃci gānamu cēyucuṃdurō yōgulu kūḍa ē maṃḍalamu guṟiṃci gānamu cēyucuṃdurō, sarvagatuḍaina - anniṃṭilō nunnaṭuvaṃṭi śrīmahāviṣṇuvu yokka ātmatatvamu, utkṛṣṭamaina dhāmamu - nivāsasthānamu, lēka tējō rūpamō - svayaṃprakāśarūpamō, viśuddhamaina tatvamō, sūkṣmāti sūkṣmamaina vāru veḷḷatagina yōga pathamō, aṭṭi savita yokka śrēṣṭamaina ā tējassunu dhyāniṃcu cunnānu) - (“tatsaviturvarēṇyaṃ bhargō dēvasya dhīmahi”) (gāyatrī maṃtramu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.