← Back to స · Booklets 51–60 (digitized file 6)

సవ్యసాచీ savyasācī

Original — తెలుగు
  1. “వామేన హస్తేనా శరాణాం క్షేప్తా సవ్యసాచీ” (శ్రీశంకరః)

(ఎడమ చేతితో కూడ బాణములను సంధింపగలవాడు).

  1. సవ్యేన వామేన హస్తేనాపి బాణాన్ సచితం సంధాతం శీలం అస్య ఇతి సవ్యసాచీ - ఉత్పత్యా నామేనాపి బాణక్షేసాత్ సవ్యసాచీత్యుచ్యతే కరద్వయేన యోద్ధుం సమర్థః -

(ఎడమ చేతితో బాణములను వేయు శీలము. గుణము, చాకచక్యము గలవాడు - అనగా రెండు చేతులతోను యుద్ధము చేయగల సామర్థ్యము గలవాడు).

Transliteration
  1. “vāmēna hastēnā śarāṇāṃ kṣēptā savyasācī” (śrīśaṃkaraḥ)

(eḍama cētitō kūḍa bāṇamulanu saṃdhiṃpagalavāḍu).

  1. savyēna vāmēna hastēnāpi bāṇān sacitaṃ saṃdhātaṃ śīlaṃ asya iti savyasācī - utpatyā nāmēnāpi bāṇakṣēsāt savyasācītyucyatē karadvayēna yōddhuṃ samarthaḥ -

(eḍama cētitō bāṇamulanu vēyu śīlamu. guṇamu, cākacakyamu galavāḍu - anagā reṃḍu cētulatōnu yuddhamu cēyagala sāmarthyamu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.