← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శేషశేషిభావము śēṣaśēṣibhāvamu

Original — తెలుగు

“చేతనులగు జీవులు అచేతనమగు ఈ శరీరములోనుండి చేద్యు సర్వ వ్యాపారములును ఆ పరమాత్మయొక్క అతిశయమునకేగాని జీవునకు చెందవు. అందుచేత మనము చేయు కాయిక, వాచిక, మానసిక వ్యాపారములన్నియు పరమాత్మకే చెందును - అన్న జ్ఞానము శేషశేషిభావము”.

Transliteration

“cētanulagu jīvulu acētanamagu ī śarīramulōnuṃḍi cēdyu sarva vyāpāramulunu ā paramātmayokka atiśayamunakēgāni jīvunaku ceṃdavu. aṃducēta manamu cēyu kāyika, vācika, mānasika vyāpāramulanniyu paramātmakē ceṃdunu - anna jñānamu śēṣaśēṣibhāvamu”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.