“ప్రధానము కంటె నధికుడై ఈశ్వరుడున్నాడనియు, జీవులు యోగాభ్యాసబలముచే అణిమాది సిద్ధులను చెంది ఆ ఈశ్వరునితో సమానులగుదురు - అనియు, ఇదియే మోక్షమని చెప్పువారు - పతంజలి మతము యోగమతము - దాని నాశ్రయించువారు సేశ్వరసాంఖ్యులు. వీరు పరమేశ్వరునంగీకరింతురు - తక్కిన అంశములందు వీరి మతము కూడ కపిలమతమే”
“pradhānamu kaṃṭe nadhikuḍai īśvaruḍunnāḍaniyu, jīvulu yōgābhyāsabalamucē aṇimādi siddhulanu ceṃdi ā īśvarunitō samānulaguduru - aniyu, idiyē mōkṣamani ceppuvāru - pataṃjali matamu yōgamatamu - dāni nāśrayiṃcuvāru sēśvarasāṃkhyulu. vīru paramēśvarunaṃgīkariṃturu - takkina aṃśamulaṃdu vīri matamu kūḍa kapilamatamē”
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.