← Back to స · Booklets 51–60 (digitized file 6)

సేవ sēva

Original — తెలుగు
  1. “వ. ఎయ్యది పొందరాదట్టి మేలు సిద్ధించుకొఱకు హరి సేవ సేయవలయు హరిసేవకుండగువాడు జననంబు నొందియు నన్యుని క్రియ సంసారంబునం జిక్కండు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 -)

  2. “సీ. - - - నైసర్గికంబైన నిర్హేతుకమగు భగవత్సేవ మిగుల ముక్తి

కంటె గరిష్టంబు; గావున నదియు భుక్తాన్నంబు జీర్ణంబునందజేయు

తే. దీప్త జఠరాగ్నిగతి, లింగదేహనాశ

కంబు గావించు - - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 25 - 869)

  1. “చ. అమలిన భక్తి గొంగఱు మహాత్ములు మచ్చరణారవింద యు

గ్మము హృదయంబున నన్ నిలిపి కౌతుకులై యితరేతరాను లా

పముల మదీయ దివ్య తను పౌరుషముల్ గొని యుండుచుండి మో

క్షము మదిగోర నొల్లరని శంబు మదర్పిత సర్వ కర్ములై“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 25 - 870)

Transliteration
  1. “va. eyyadi poṃdarādaṭṭi mēlu siddhiṃcukoṟaku hari sēva sēyavalayu harisēvakuṃḍaguvāḍu jananaṃbu noṃdiyu nanyuni kriya saṃsāraṃbunaṃ jikkaṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 -)

  2. “sī. - - - naisargikaṃbaina nirhētukamagu bhagavatsēva migula mukti

kaṃṭe gariṣṭaṃbu; gāvuna nadiyu bhuktānnaṃbu jīrṇaṃbunaṃdajēyu

tē. dīpta jaṭharāgnigati, liṃgadēhanāśa

kaṃbu gāviṃcu - - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 25 - 869)

  1. “ca. amalina bhakti goṃgaṟu mahātmulu maccaraṇāraviṃda yu

gmamu hṛdayaṃbuna nan nilipi kautukulai yitarētarānu lā

pamula madīya divya tanu pauruṣamul goni yuṃḍucuṃḍi mō

kṣamu madigōra nollarani śaṃbu madarpita sarva karmulai”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 25 - 870)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.