← Back to స · Booklets 51–60 (digitized file 6)

సిద్ధః siddhaḥ

Original — తెలుగు
  1. కృతార్థః; పూర్ణ మనోరథః -

(నేరవేర్చుకొనిన ప్రయోజనము కలవాడు - మనోరధమును పూర్తిగా నెరవేర్చినవాడు)

  1. “నిత్య నిష్పన్న రూపత్వాత్ సిద్ధః, నిరతిశయ రూపత్వాద్వా”. (శ్రీశంకరః)

(ఎల్లపుడును నిండైన రూపము గలవాడు - తనని అతిశయించని)

  1. జన్మనైన ధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్యాతిశయం ప్రాప్తాః -

(పుట్టినది మొదలు ధర్మ జ్ఞాన వైరాగ్యములు అతిశయముగా పొందినవాడు)

  1. పూర్వ సంచిత సుకృత విశేషవశాత్ జన్మ ప్రభృతి సిద్ధాణిమా ద్వైశ్వర్యం సిద్ధిః -

(పూర్వము సంపాదించిన పుణ్య విశేషమువల్ల పుట్టినది మొదలు అణిమాద్యైశ్వర్యము సిద్ధించుట).

  1. జన్మనైవ మహాంతో యే ధర్మజ్ఞానాది భిర్గతాః |

సిద్ధత్వం కపిలస్తేషాం సిద్ధానాం ధ్యేయ ఈశ్వరః ||. (గీతాభావప్రకాశము - 10 - 117, 118)

(ధర్మ జ్ఞానములు మొదలగు వాటితో పుట్టుకచేతనే సిద్ధిని పొందినవారు సిద్ధులు - అట్టివారికి కపిలమహాముని ధ్యానము చేయతగిన ఈశ్వరుడు) - (కపిలుడు మొదలగువారు, సిద్ధిని పొందినవారు).

  1. “యేన భగవత్ప్రేమామృతం పీతం స ఏవ సిద్ధః ||”.

(భగవంతునియొక్క కటాక్షము అను అమృతము త్రాగినవాడు సిద్ధుడు) (భగవంతుని అనుగ్రహము పొందినవాడు, సిద్ధించినవాడు).

  1. “సిద్ధాః హి విప్రరూపేణ చరంతి పృధివీ మమాం |

తస్మాదతిధి మయాంతమభిగచ్ఛేత్ కృతాంజలిః ||“.

(ఈ భూమి మీద సిద్ధులు - సిద్ధిని పొందిన మహనీయులు - బ్రాహ్మణరూపములో సంచరించుచుందురు. అందుచేత వచ్చిన అతిధిని నమస్కారముతో ఎదురేగి సత్కరించవలెను).

  1. యథామది రా మదాంధః పరిహితం వాసం, దైవాత్ అపేతం, అధి దైవాత్ ఉపేతం (గతం వా స్థితం వా) నవేత్తి తథా సిద్ధః స్వరూపం జ్ఞాతవాన్ దేహం ఆసనాదుత్థితం, అతః కృచిత్ నిర్గతం వా న అనుసంధత్తే ||

(కల్లు త్రాగుటచేత మదించియుండి కళ్ళు కాననివాడు తనవంటిమీద బట్ట ఉన్నదా పోయినదా అను జ్ఞానము లేని వాడైయుండునట్లు సిద్ధిని పొందినవాడు స్వరూపమును (తానే పరమాత్మయని తెలుసుకొనినవాడు) తనదేహము ఆసనమునుండు లేచియున్న సంగతిగాని, ఎక్కడికైనను వెళ్ళియున్న సంగతిగని తెలియకయుండును).

  1. కార్య కారణాత్మక ప్రపంచస్య సర్వస్యాధ్యస్తస్య అధిష్ఠాన తయా ప్రమాణాంతర నిరపేక్షతయా అనాదిత్వాత్ కారణాంతర నిరపేక్షతయా చ స్వయం ప్రకాశ మానత్వాత్ పూర్వమేవ సిద్ధం.

(కార్య కారణములు రూపముగా గల ప్రపంచమున కంతకును అధిష్ఠానమగుటచేతను ఇతర ప్రమాణము లేనిదగుట చేతను, స్వయముగా ప్రకాశించునదగుటచేతను పూర్వమే సిద్ధమైనది - పూర్వమునుండి యున్నది - పరమాత్మ)

  1. “సిద్ధానాం కపిలో మునిః” - (శ్రీమద్భగవద్గీత -10 - 26)

సిద్ధులలో - సిద్ధిని పొందినవారిలో కపిలమహాముని నేను - భగవంతుడే - అవతారమూర్తి).

11.ముక్తి సిద్ధిని పొందినవాడు సిద్ధుడు - సిద్ధులు అనుజాతివారిలోనొకడు).

Transliteration
  1. kṛtārthaḥ; pūrṇa manōrathaḥ -

(nēravērcukonina prayōjanamu kalavāḍu - manōradhamunu pūrtigā neravērcinavāḍu)

  1. “nitya niṣpanna rūpatvāt siddhaḥ, niratiśaya rūpatvādvā”. (śrīśaṃkaraḥ)

(ellapuḍunu niṃḍaina rūpamu galavāḍu - tanani atiśayiṃcani)

  1. janmanaina dharmajñāna vairāgyaiśvaryātiśayaṃ prāptāḥ -

(puṭṭinadi modalu dharma jñāna vairāgyamulu atiśayamugā poṃdinavāḍu)

  1. pūrva saṃcita sukṛta viśēṣavaśāt janma prabhṛti siddhāṇimā dvaiśvaryaṃ siddhiḥ -

(pūrvamu saṃpādiṃcina puṇya viśēṣamuvalla puṭṭinadi modalu aṇimādyaiśvaryamu siddhiṃcuṭa).

  1. janmanaiva mahāṃtō yē dharmajñānādi bhirgatāḥ |

siddhatvaṃ kapilastēṣāṃ siddhānāṃ dhyēya īśvaraḥ ||. (gītābhāvaprakāśamu - 10 - 117, 118)

(dharma jñānamulu modalagu vāṭitō puṭṭukacētanē siddhini poṃdinavāru siddhulu - aṭṭivāriki kapilamahāmuni dhyānamu cēyatagina īśvaruḍu) - (kapiluḍu modalaguvāru, siddhini poṃdinavāru).

  1. “yēna bhagavatprēmāmṛtaṃ pītaṃ sa ēva siddhaḥ ||”.

(bhagavaṃtuniyokka kaṭākṣamu anu amṛtamu trāginavāḍu siddhuḍu) (bhagavaṃtuni anugrahamu poṃdinavāḍu, siddhiṃcinavāḍu).

  1. “siddhāḥ hi viprarūpēṇa caraṃti pṛdhivī mamāṃ |

tasmādatidhi mayāṃtamabhigacchēt kṛtāṃjaliḥ ||“.

(ī bhūmi mīda siddhulu - siddhini poṃdina mahanīyulu - brāhmaṇarūpamulō saṃcariṃcucuṃduru. aṃducēta vaccina atidhini namaskāramutō edurēgi satkariṃcavalenu).

  1. yathāmadi rā madāṃdhaḥ parihitaṃ vāsaṃ, daivāt apētaṃ, adhi daivāt upētaṃ (gataṃ vā sthitaṃ vā) navētti tathā siddhaḥ svarūpaṃ jñātavān dēhaṃ āsanādutthitaṃ, ataḥ kṛcit nirgataṃ vā na anusaṃdhattē ||

(kallu trāguṭacēta madiṃciyuṃḍi kaḷḷu kānanivāḍu tanavaṃṭimīda baṭṭa unnadā pōyinadā anu jñānamu lēni vāḍaiyuṃḍunaṭlu siddhini poṃdinavāḍu svarūpamunu (tānē paramātmayani telusukoninavāḍu) tanadēhamu āsanamunuṃḍu lēciyunna saṃgatigāni, ekkaḍikainanu veḷḷiyunna saṃgatigani teliyakayuṃḍunu).

  1. kārya kāraṇātmaka prapaṃcasya sarvasyādhyastasya adhiṣṭhāna tayā pramāṇāṃtara nirapēkṣatayā anāditvāt kāraṇāṃtara nirapēkṣatayā ca svayaṃ prakāśa mānatvāt pūrvamēva siddhaṃ.

(kārya kāraṇamulu rūpamugā gala prapaṃcamuna kaṃtakunu adhiṣṭhānamaguṭacētanu itara pramāṇamu lēnidaguṭa cētanu, svayamugā prakāśiṃcunadaguṭacētanu pūrvamē siddhamainadi - pūrvamunuṃḍi yunnadi - paramātma)

  1. “siddhānāṃ kapilō muniḥ” - (śrīmadbhagavadgīta -10 - 26)

siddhulalō - siddhini poṃdinavārilō kapilamahāmuni nēnu - bhagavaṃtuḍē - avatāramūrti).

11.mukti siddhini poṃdinavāḍu siddhuḍu - siddhulu anujātivārilōnokaḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.