← Back to స · Booklets 51–60 (digitized file 6)

సిద్ధమార్గము siddhamārgamu

Original — తెలుగు
  1. సిద్ధైః మృగ్యతే ఇతి సిద్ధమార్గః -

(సిద్ధులచేత అన్వేషింపబడు మార్గము, వారు వెతకి కనుగొనిన మార్గము - వైకుంఠ మార్గము)

  1. సిద్ధి అనగా మోక్షము - దానిని పొందుటకు మార్గము, కార్యక్రమము).
Transliteration
  1. siddhaiḥ mṛgyatē iti siddhamārgaḥ -

(siddhulacēta anvēṣiṃpabaḍu mārgamu, vāru vetaki kanugonina mārgamu - vaikuṃṭha mārgamu)

  1. siddhi anagā mōkṣamu - dānini poṃduṭaku mārgamu, kāryakramamu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.