← Back to స · Booklets 51–60 (digitized file 6)

సిద్ధాంతము siddhāṃtamu

Original — తెలుగు
  1. ప్రామాణికత్వేన అభ్యుపగతో అర్థః సిద్ధాంతః -

(ప్రమాణముచేత ఇదమిత్థమని అంగీకరింపబడిన అర్థము - విషయము).

  1. ఆక్షేపమునకు సమాధానము, నిర్ణయము, స్థిరమైన పక్షము. (Truth established beyond doubt).
Transliteration
  1. prāmāṇikatvēna abhyupagatō arthaḥ siddhāṃtaḥ -

(pramāṇamucēta idamitthamani aṃgīkariṃpabaḍina arthamu - viṣayamu).

  1. ākṣēpamunaku samādhānamu, nirṇayamu, sthiramaina pakṣamu. (Truth established beyond doubt).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.