← Back to స · Booklets 51–60 (digitized file 6)

సిద్ధార్థబోధక వాక్యములు siddhārthabōdhaka vākyamulu

Original — తెలుగు

విధి నిషేధ శూన్యంబై బ్రహ్మాత్మైక్య రూపవస్తు మాత్రంబును భోధించునవియే సిద్ధార్థ బోధకవాక్యంబులనంబడును - ఋగ్యజుస్సామాధర్వణంబు లనియెడు నాలుగు వేదంబులందు క్రమంబున ప్రతిపాదింపబడిన “ప్రజ్ఞానమానందం బ్రహ్మ”; “అహం బ్రహ్మాస్మి”; “తత్వమసి”; అయమాత్మా బ్రహ్మ” అనియెడు సిద్ధార్థబోధకంబులగు మహావాక్యంబులు “. (వివేకచింతమణి)

Transliteration

vidhi niṣēdha śūnyaṃbai brahmātmaikya rūpavastu mātraṃbunu bhōdhiṃcunaviyē siddhārtha bōdhakavākyaṃbulanaṃbaḍunu - ṛgyajussāmādharvaṇaṃbu laniyeḍu nālugu vēdaṃbulaṃdu kramaṃbuna pratipādiṃpabaḍina “prajñānamānaṃdaṃ brahma”; “ahaṃ brahmāsmi”; “tatvamasi”; ayamātmā brahma” aniyeḍu siddhārthabōdhakaṃbulagu mahāvākyaṃbulu “. (vivēkaciṃtamaṇi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.