← Back to స · Booklets 51–60 (digitized file 6)

సిద్ధాసనము siddhāsanamu

Original — తెలుగు
  1. “శ్లో ||. సిద్ధం పద్మం తథా సింహం చ ధంచేతి చతుష్టయం |

శ్రేష్టం తత్రాపి చ సుఖే తిష్టేత్ సిద్ధాసనే సదా ||“.

(సిద్ధాసనము, పద్మాసనము, సింహాసనముఈనాలుగు ఆసనములలో సిద్ధాసనము ఎల్లపుడు సుఖముగ నుండును)

  1. హృదయస్థానమునకు నాలుగు అంగుళములు మీదుగా గడ్డమును ఉంచవలయునని రహస్యము - హస్తములను నాభిస్థానమున ఉంచవలయునని సిద్ధులు చెప్పుదురు - సిద్ధులకు సమ్మతమైన ఆసనము కనుక సిద్ధాసనము.
Transliteration
  1. “ślō ||. siddhaṃ padmaṃ tathā siṃhaṃ ca dhaṃcēti catuṣṭayaṃ |

śrēṣṭaṃ tatrāpi ca sukhē tiṣṭēt siddhāsanē sadā ||“.

(siddhāsanamu, padmāsanamu, siṃhāsanamuīnālugu āsanamulalō siddhāsanamu ellapuḍu sukhamuga nuṃḍunu)

  1. hṛdayasthānamunaku nālugu aṃguḷamulu mīdugā gaḍḍamunu uṃcavalayunani rahasyamu - hastamulanu nābhisthānamuna uṃcavalayunani siddhulu ceppuduru - siddhulaku sammatamaina āsanamu kanuka siddhāsanamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.