← Back to స · Booklets 51–60 (digitized file 6)

సిద్ధులు siddhulu

Original — తెలుగు

“జన్మౌషది మంత్రతపః సమాధిజాః”. (పతంజలి యోగసూత్రములు - 4 - 1)

(జన్మచేతను - అనగా, పూర్వజన్మార్జిత కర్మఫలరూపముగ వచ్చిన ఇప్పటి జన్మచేతను - ఔషధులచేతను, ప్రణవము, గాయత్రి మొదలగు మంత్రములచేతను, తపస్సుచేతను, సమాధివలనను సిద్ధులు కలుగును).

Transliteration

“janmauṣadi maṃtratapaḥ samādhijāḥ”. (pataṃjali yōgasūtramulu - 4 - 1)

(janmacētanu - anagā, pūrvajanmārjita karmaphalarūpamuga vaccina ippaṭi janmacētanu - auṣadhulacētanu, praṇavamu, gāyatri modalagu maṃtramulacētanu, tapassucētanu, samādhivalananu siddhulu kalugunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.