← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శిలాక్షర న్యాయము śilākṣara nyāyamu

Original — తెలుగు

రాతిపై చెక్కిన అక్షరములు చెరగనివి - నిలకడగలవి.

(వేదములో చెప్పిన వాక్యములు, శాస్త్రములలో అనుభవము మీద చెప్పిన వాక్యములు శిలాక్షరములనిపించును - వాటిలో చెప్పబైన ప్రతి విషయము అప్పటికి, ఇప్పటికీ సత్యములే. తిరుగు లేనివి - (Permanent truths). (Truths forever).

Transliteration

rātipai cekkina akṣaramulu ceraganivi - nilakaḍagalavi.

(vēdamulō ceppina vākyamulu, śāstramulalō anubhavamu mīda ceppina vākyamulu śilākṣaramulanipiṃcunu - vāṭilō ceppabaina prati viṣayamu appaṭiki, ippaṭikī satyamulē. tirugu lēnivi - (Permanent truths). (Truths forever).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.