← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శిపి విష్టపము śipi viṣṭapamu

Original — తెలుగు
  1. శిపి శబ్దేన ఏశవో జీవాః, తేహు అంతర్యామితయా ప్రవిష్టం; యద్వా శిపయోరశ్మయః తైః వేష్టితాయ ఇత్యర్థః; తథాపి విష్ణవే వ్యాపినే -

(శిపి యనగా పశువు - పశువులయందు యజ్ఞరూపుడై ప్రవేశించియున్నవాడు - విష్ణువు -

  1. పశవః, శిపయః. ప్రోక్తాః తత్రా విష్ణో(అ)oతరాత్మనా |

శిపి విష్టః తతః ప్రోక్తః సర్వాంతర్యామి సంజ్ఞయా || ఇతిస్మృతేః -

(పశువులలో అంతర్యామిగా నుండుటచేత శిపివిష్టః అని చెప్పబడుచున్నాడు).

  1. “పశుషు ప్రతితిష్టతి” - (పశువులందుండువాడు)

  2. “శిపయోరశ్మయో మతాః, తేషు ప్రవేశాత్ విశ్వేశః శిపివిష్టః ఇహోచ్యతే |”.

(శిపయః అనగా కిరణములు - కిరణములచే వ్యాప్తమైనవాడు - వేష్టిఉడు) (సూర్య రశ్మి యందుండు వాడు).

Transliteration
  1. śipi śabdēna ēśavō jīvāḥ, tēhu aṃtaryāmitayā praviṣṭaṃ; yadvā śipayōraśmayaḥ taiḥ vēṣṭitāya ityarthaḥ; tathāpi viṣṇavē vyāpinē -

(śipi yanagā paśuvu - paśuvulayaṃdu yajñarūpuḍai pravēśiṃciyunnavāḍu - viṣṇuvu -

  1. paśavaḥ, śipayaḥ. prōktāḥ tatrā viṣṇō(a)otarātmanā |

śipi viṣṭaḥ tataḥ prōktaḥ sarvāṃtaryāmi saṃjñayā || itismṛtēḥ -

(paśuvulalō aṃtaryāmigā nuṃḍuṭacēta śipiviṣṭaḥ ani ceppabaḍucunnāḍu).

  1. “paśuṣu pratitiṣṭati” - (paśuvulaṃduṃḍuvāḍu)

  2. “śipayōraśmayō matāḥ, tēṣu pravēśāt viśvēśaḥ śipiviṣṭaḥ ihōcyatē |”.

(śipayaḥ anagā kiraṇamulu - kiraṇamulacē vyāptamainavāḍu - vēṣṭiuḍu) (sūrya raśmi yaṃduṃḍu vāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.