← Back to స · Booklets 51–60 (digitized file 6)

సిరి siri

Original — తెలుగు
  1. శ్రీమహాలక్ష్మి; ఐశ్వర్యము.

  2. “సిరిదా వచ్చిన వచ్చును

సలలితముగ నారికేళ సలిలము భంగిన్

సిరిదా పోయిన పోవును

కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ“. (సుమతీ శతకము)

Transliteration
  1. śrīmahālakṣmi; aiśvaryamu.

  2. “siridā vaccina vaccunu

salalitamuga nārikēḷa salilamu bhaṃgin

siridā pōyina pōvunu

karimriṃgina velagapaṃḍu karaṇini sumatī”. (sumatī śatakamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.