← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శీర్షణ్యములు śīrṣaṇyamulu

Original — తెలుగు

శీర్షణ్యః చక్షుశ్రోత్ర నాసికా రంధ్రయుగ్మాస్య సంచారీణి, సప్తేంద్రియాణి.

(శీర్షమునందు పుట్టినవి - రెండు నేత్రములు, రెను చెవులు, రెండు ముక్కు రంధ్రములు, నోరు - ఇవి యేడూను శీర్షణ్యములు).

Transliteration

śīrṣaṇyaḥ cakṣuśrōtra nāsikā raṃdhrayugmāsya saṃcārīṇi, saptēṃdriyāṇi.

(śīrṣamunaṃdu puṭṭinavi - reṃḍu nētramulu, renu cevulu, reṃḍu mukku raṃdhramulu, nōru - ivi yēḍūnu śīrṣaṇyamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.