← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శిష్య లక్షణాని śiṣya lakṣaṇāni

Original — తెలుగు

“అమానీ, అమత్సరః, దక్షః (అనలసః), నిర్మమః (జాయాదిషు మమతా శూన్యం), గురౌతు దృఢసౌహృదః, అసత్వరః,(అవ్యగ్రః), అమోఘవాకీ (వ్యర్థాలాప రహితః), అర్థ జిజ్ఞాసుః, అనసూయః - ఏతాని శిష్యస్య లక్షణాని”.

(అమాని, మత్సరము లేనివాడు, దక్షుడు (సమర్థుడు), ఆలస్యము చేయనివాడు, మమకారము లేనివాడు (నాది, నావాడు అను అభిమానము లేనివాడు, భార్య మొదలగువారియందు మమకారము లేనివాడు, తొనదర పడనివాడు, వ్యర్థమైన మాటలాడనివాడు, గురువు చెప్పెడి విషయములందలి అర్థమును తెలుసుకొనుటకు కోరిక కలవాడు, అసూయ లేనివాడు - ఇటువంటి లక్షణములు కలవాడు శిష్యుడు).

Transliteration

“amānī, amatsaraḥ, dakṣaḥ (analasaḥ), nirmamaḥ (jāyādiṣu mamatā śūnyaṃ), gurautu dṛḍhasauhṛdaḥ, asatvaraḥ,(avyagraḥ), amōghavākī (vyarthālāpa rahitaḥ), artha jijñāsuḥ, anasūyaḥ - ētāni śiṣyasya lakṣaṇāni”.

(amāni, matsaramu lēnivāḍu, dakṣuḍu (samarthuḍu), ālasyamu cēyanivāḍu, mamakāramu lēnivāḍu (nādi, nāvāḍu anu abhimānamu lēnivāḍu, bhārya modalaguvāriyaṃdu mamakāramu lēnivāḍu, tonadara paḍanivāḍu, vyarthamaina māṭalāḍanivāḍu, guruvu ceppeḍi viṣayamulaṃdali arthamunu telusukonuṭaku kōrika kalavāḍu, asūya lēnivāḍu - iṭuvaṃṭi lakṣaṇamulu kalavāḍu śiṣyuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.