← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శివా śivā

Original — తెలుగు
  1. మంగళరూపా, తదాత్రీవా -

(సకల సంపదలను, సకల సంపదలనిచ్చునది)

  1. శుద్ధా, అజడక్రియా జ్ఞానేచ్ఛాశక్తిమతీ, నిరతిశయానంద నిష్కలా -

(శుద్ధమైనది, జడముకానిది, అనగా, చిచ్ఛక్తిగలది, ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు కలది, అన్నింటికీ మించిన ఆనందము కలది, నిష్కలా)

  1. మంగళా; పార్వతి.
Transliteration
  1. maṃgaḷarūpā, tadātrīvā -

(sakala saṃpadalanu, sakala saṃpadalaniccunadi)

  1. śuddhā, ajaḍakriyā jñānēcchāśaktimatī, niratiśayānaṃda niṣkalā -

(śuddhamainadi, jaḍamukānidi, anagā, cicchaktigaladi, icchā jñāna kriyā śaktulu kaladi, anniṃṭikī miṃcina ānaṃdamu kaladi, niṣkalā)

  1. maṃgaḷā; pārvati.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.