← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శివపురాణములు śivapurāṇamulu

Original — తెలుగు
  1. “శివ, స్కంద, లైంగ్య, కూర్మ, వామన, వరాహ, భవిష్యోత్తర, మత్స్య, మార్కండేయ బ్రహ్మాండంబులను పదియును శివపురాణంబులు”

  2. యస్య పూర్వోత్తరే ఖండే శివస్య చరితం బహు |

శైవమే తత్పురాణం వా పురాణ జ్ఞాః వదంత చ |

(ఏ పురాణములో పూర్వోత్తర ఖండములలో శివుని చరిత్ర చెప్పబడినదో అది శివపురాణమని పురాణ లక్షణములు తెలిసినవారు చెప్పుదురు).

Transliteration
  1. “śiva, skaṃda, laiṃgya, kūrma, vāmana, varāha, bhaviṣyōttara, matsya, mārkaṃḍēya brahmāṃḍaṃbulanu padiyunu śivapurāṇaṃbulu”

  2. yasya pūrvōttarē khaṃḍē śivasya caritaṃ bahu |

śaivamē tatpurāṇaṃ vā purāṇa jñāḥ vadaṃta ca |

(ē purāṇamulō pūrvōttara khaṃḍamulalō śivuni caritra ceppabaḍinadō adi śivapurāṇamani purāṇa lakṣaṇamulu telisinavāru ceppuduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.