దేవసేనాపతిః - (దేవతుల సేనకు అధిపతి).
శత్ర్రూన్ శోషయతి ఇతి స్కందః -
(శత్రువులను శోషింపచేయువాడు - షణ్ముఖుడు)
(సంసార దుఃఖమును పోగొట్టువాడు).
(జీవజ్యోతి ద్వారా ఇంద్రియములన్నింటికీ శోషింపచేయువాడు).
dēvasēnāpatiḥ - (dēvatula sēnaku adhipati).
śatrrūn śōṣayati iti skaṃdaḥ -
(śatruvulanu śōṣiṃpacēyuvāḍu - ṣaṇmukhuḍu)
(saṃsāra duḥkhamunu pōgoṭṭuvāḍu).
(jīvajyōti dvārā iṃdriyamulanniṃṭikī śōṣiṃpacēyuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.